రేపటి నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

58చూసినవారు
రేపటి నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సలను నవంబర్ 28 నుంచి డిసెంబరు 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువ పందిళ్లు, బారీకేడ్లు, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు చేపట్టినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్