గడిచిన అయిదేళ్ల వైసీపీ హయాం మొత్తం డ్రైన్ల వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఆ దుష్పరిణామాలే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తోందని శనివారం ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట మండలం దండమూడి బ్రిడ్జి వద్ద కోతకు గురైన ఓగేరు వాగును ఆయన శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. త్వరితగతిన అంచనాలు రూపొందించి ఓగేరు వాగుకు మరమ్మతులు చేస్తామని తెలిపారు.