చీరాలలో అధికారుల దాడులు

56చూసినవారు
చీరాల మండలం పేరాల హరిప్రసాద్ నగర్ లోని తినుబండారుల తయారీ గృహాలపై ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గరికపాటి ప్రభాకర్ దాడులు నిర్వహించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న ఇరువురు వ్యాపారస్తులకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. తినుబండారులు తయారు చేసేటప్పుడు శుభ్రతను పాటించాలని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్