జగన్ సర్కారు తీరుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం సాయంత్రం యద్దనపూడిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మండిపడ్డారు. అసెంబ్లీలో సైతం వైసీపీ సభ్యులు కొవ్వు పట్టినట్లు వ్యవహరించి ఇప్పటి మంత్రి బాలవీరాంజనేయ స్వామిపై చేయి చేసుకున్నారన్నారు. అయితే చంద్రబాబు నాయకత్వంలో తాము 18 మంది ఉన్నా వారిని అన్నివిధాలా ఎదుర్కొని విజేతలుగా నిలిచామన్నారు.

సంబంధిత పోస్ట్