Sep 21, 2024, 12:09 IST/
మెట్ల పైనుంచి కిందికి చూస్తూ దారుణంగా పడిపోయిన బాలుడు (వీడియో)
Sep 21, 2024, 12:09 IST
చిన్న పిల్లలను మనం ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. లేదంటే మనకు తెలియకుండానే అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మెట్ల పైనుంచి ఓ బాలుడు పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఓ బాలుడు పైఅంతస్తు మెట్లపై నుంచి కిందికి చూస్తుండగా బ్యాలన్స్ తప్పి కింద మెట్లపై పడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తు బుడ్డోడికి పెద్ద ప్రమాదం జరగలేదు.