Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణమీపై ఎలాంటి చర్యలు తీసుకోము, దయచేసి విధుల్లో చేరండి: నిరసనలు చేస్తున్న డాక్టర్లతో సీఎం మమత Sep 14, 2024, 12:09 IST
Sep 14, 2024, 12:09 IST/సొంత డబ్భులతో బ్రిడ్జి నిర్మాణం చేసిన రైతుSep 14, 2024, 12:09 ISTమెదక్ జిల్లా టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి నుండి పలు గ్రామాల మీదుగా గుండువాగు ప్రవహిస్తుంది. దీంతో వానాకాలం వచ్చిందంటే వాగు వెంట ఉన్న తమ పొలాలకు వెళ్లాడానికి రైతులు మినీ యుద్దమే చేయాలి. అక్కడ వంతెన నిర్మాణానికి పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో రైతే ఇంజనీర్‌గా మారి వంతెన కలను సాధ్యం చేశారు. టెక్మాల్కు చెందిన రైతు కమ్మరి రాములు రెండు లక్షల రూపాయలతో వాగుపై వంతెనను నిర్మించారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ శర్మ రాములుకు 30 వేల రూపాయలు సహకారం అందించారు.