పెద్ద హాట్ టాపిక్‌గా మారిన దామగుండం ఫారెస్ట్

75చూసినవారు
పెద్ద హాట్ టాపిక్‌గా మారిన దామగుండం ఫారెస్ట్
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం ఫారెస్ట్ ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సేవ్ దామగుండం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఫారెస్ట్‌లో 12 లక్షల చెట్లను నరికేయబోతున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరుగుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొరత వల్ల ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్న లక్షల చెట్లను నరికి ఏం చేయాలనుకుంటున్నారనే ఉద్ధేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డికి పలువురు లేఖలు రాస్తున్నారు.

సంబంధిత పోస్ట్