జమిలి ఎన్నికలు ప్రమాదకరం: నటుడు కమల్ హాసన్

65చూసినవారు
ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘జమిలి ఎన్నికల ప్రతిపాదన ప్రమాదకరం, లోపభూయిష్ఠమైనది. భారత్‌కు ఆ తరహా ఎన్నికలు అవసరం లేదు. భవిష్యత్తులోనూ వాటి అవసరం లేదు. 2014 లేక 2015 సమయంలో ఈ తరహాలో ఎన్నికలు జరిగి ఉంటే..ఒక పార్టీకే పూర్తి అధికారం దక్కేది. అది నియంతృత్వానికి దారితీసేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్