గుంటూరు జిల్లాలో 5. 7 మి. మీ సగటు వర్షపాతం నమోదు

53చూసినవారు
గుంటూరు జిల్లాలో 5. 7 మి. మీ సగటు వర్షపాతం నమోదు
గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు సగటున 5. 7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కాకుమాను మండలంలో 17. 2, దుగ్గిరాల 16. 8, మంగళగిరి 16. 6, పెదకాకాని 10. 2, తాడికొండ 9. 4, చేబ్రోలు 7, తాడేపల్లి 5. 4, కొల్లిపర 4. 4, పెదనందిపాడు 3. 6, తుళ్లూరు 2. 8, ఫిరంగిపురం 2. 2, గుంటూరు పశ్చిమ 2, తెనాలి 2,వట్టిచెరుకూరు 1. 8, గుంటూరు తూర్పు 1, పొన్నూరు 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్