నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

55చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు-2 డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ప్రయాణికులు వారి సూచనలు, సలహాల కోసం 99592254212 నంబరులో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్