డీఎస్సీకి శిక్షణ తీసుకునే అభ్యర్థులకు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రూపొందించిన మెటీరియాలను శనివారం గుంటూరు కలెక్టరేట్ లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూఈ ఉచిత మెటీరియల్ ని ప్రతి ఒక్కరు నియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.