గుంటూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా సీతారామయ్య

76చూసినవారు
గుంటూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా సీతారామయ్య
గుంటూరు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా సీతారామయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా ఎమ్మిగనూరు నుంచి బదిలీపై గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. డీఎస్పీ సీతారామయ్య బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసిన అభినందలు తెలిపారు.

సంబంధిత పోస్ట్