గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..

52చూసినవారు
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..
గుంటూరు జిల్లాలో ఆదివారం వరకు అత్యధికంగా గుంటూరు తూర్పులో 256. 2 మి. మీ, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 70. 2 మి. మీ వర్షపాతం నమోదైంది. పెదకాకాని 253మి. మీ, తాడకొండ 230. 4, చేబ్రోలు 229. 4, గుంటూరు పశ్చిమ 225. 4, తాడేపల్లి 128, కాకుమాను 128, వట్టిచెరుకూరు 121, దుగ్గిరాల 117, పెదనందిపాడులో 112 మి. మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్