వెస్ట్ ప్యారీస్ చర్చ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

79చూసినవారు
సెయింట్ మాథ్యూస్ సెంటినరీ వెస్ట్ ప్యారీస్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈసందర్భంగా కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనని ఖండిస్తూ వెస్ట్ ప్యారిస్ చర్చ్ ఈర్యాలీని నిర్వహించామన్నారు. నగరంపాలెంలోని వెస్ట్ ప్యారీస్ చర్చ్ నుంచి హిందూ కళాశాల సిగ్నల్స్ వరకూ ఈర్యాలీ కొనసాగింది. రెవరెండ్ పాస్టర్ సతీశ్ బాబు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్