గుంటూరు: డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

53చూసినవారు
గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ లోని ఇళ్ల నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేయాలని గుంటూరు కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం పేరేచర్ల లే అవుట్లో హౌసింగ్ పీడీ, ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో లే అవుట్లో ఇళ్ళ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్