గుంటూరు: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టండి

73చూసినవారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి బుధవారం తుళ్లూరు మండలం వెలగపూడిఅసెంబ్లీలో మాట్లాడారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి, నిలిచిన మురుగు నీరు, విష సర్పాల పెనుముప్పుగా మారిందిని, ఆకతాయిలకు అడ్డాగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్