గుంటూరు: సీఐడీ మాజీ ఏఎస్పీకి 14రోజుల రిమాండ్

67చూసినవారు
సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ను పోలీసులు బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. విజయపాల్ ని రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు 11 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు. రఘరామ కృష్ణంరాజు పై చిత్రహింసల కేసులో సూత్రదారులను తెలుసుకోవడానికి పోలీసులు రిమాండ్ కోరిన నేపథ్యంలో గుంటూరు న్యాయస్థానం విజయపాల్ కి 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్