గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

59చూసినవారు
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
గుంటూరు జిల్లాలో ఆదివారం వరకు సగటున 23. 5 మి. మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. గుంటూరు తూర్పు మండలంలో అత్యధికంగా 70. 6, దుగ్గిరాల 68. 6, గుంటూరు పశ్చిమ 64. 2, తెనాలి 40. 6, ఫిరంగిపురం 31. 2, పెదకాకాని 29. 2, కాకుమాను 22. 6, చేబ్రోలు 22. 2, ప్రత్తిపాడు 14. 2, వట్టిచెరుకూరు 14. 2, పెదనందిపాడు 12. 4, మేడికొండూరు 10. 2, తాడికొండ 7. 2, కొల్లిపర 6. 8మీ. మీ వర్షపాతం నమోదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్