గుంటూరులో సందడి చేసిన కొణిదల నిహారిక

55చూసినవారు
సినీ నటి, నిర్మాత కొణిదల నిహారిక మంగళవారం గుంటూరు పట్టణంలో సందడి చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినీ యూనిట్ తో కలిసి ఫినిక్స్ మాల్ కు వచ్చారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాకు నీహారిక నిర్మాతగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి చిత్ర యూనిట్ ను పిలిచి అభినందించడం సంతోషాన్ని కలిగించిందని నిహారిక తెలిపారు. ఇక నుంచి తాను నిర్మించే సినిమాలు కుటుంబసమేతంగా చూసే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్