మాచవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల తనిఖీ

64చూసినవారు
మాచవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల తనిఖీ
మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం మండలంలోని కొత్త గణేషన్ పాడు విలేజ్ క్లినిక్ ను సందర్శించి డాక్టర్లు, ఏఎన్ఎంలు, రోగులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. డాక్టర్లకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నీలకంటేశ్వరరావు, భాష, సురేశ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్