పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యతుందని కమిషనర్ పర్వతనేని శ్రీధర్ అన్నారు. మంగళవారం గురజాల పట్టణంలోని డంపింగ్ యార్డును పర్వతనేని శ్రీధర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. తడి చెత్తను పొడి చెత్తను వేరుగా డంపింగ్ చేయడం వల్ల యార్డులో వాడిని శుభ్రం పరిచి మున్సిపాలిటీ నిధులు సమకూర్చడం జరుగుతుందని, ఇంటిలో అధికారుల అలసత్వం వహించకుండా పనులు నిర్వహిస్తే మున్సిపాలిటీకి నిధులు లభ్యమవుతాయని తెలియజేశారు.