పిడుగురాళ్ల: మద్యం తాగివాహనం నడిపిన పది మందికి భారీ జరిమానా

69చూసినవారు
పిడుగురాళ్ల: మద్యం తాగివాహనం నడిపిన పది మందికి భారీ జరిమానా
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పిడుగురాళ్ల పట్టణంలో గత కొన్ని రోజులుగా మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందిని కోర్టుకు హాజరుపరచారని వివరించారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రతి ఒక్కరికి 10, 00010,000 రూపాయల వరకు జరిమానా విధించిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్