దుర్గిలో వైభవంగా రథోత్సవం

60చూసినవారు
దుర్గిలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 71వ వార్షికోత్సవ కళ్యాణం వైభవంగా సోమవారం నిర్వహించారు. కాగా మంగళవారం రాత్రి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నుంచి ప్రధాన రహదారి వరకు రథోత్సవం నిర్వహించారు. స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకములు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్