కారంపూడి లో గంజాయి పట్టివేత

79చూసినవారు
కారంపూడి లో గంజాయి పట్టివేత
కారంపూడి మండల కేంద్రమైన కారంపూడిలో గంజాయిని అమ్ముతున్న కాల్వ మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. మాచర్ల కు చెందిన లక్ష్మీ శివ నాగమణి మహిళ వద్ద తను తీసుకొచ్చినట్లుగా తెలపడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకొని కాల్వ మహేష్ వద్ద సుమారు పావు కేజీ గంజాయి పట్టుకున్నట్లు బుధవారం కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టివి శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్