మా ఊరికి రోడ్డు వేయరా సారూ..

1842చూసినవారు
మా ఊరికి రోడ్డు వేయరా సారూ..
మాచర్ల నియోజకవర్గం రచ్చమల్ల పాడు గ్రామానికి రోడ్డు వేసి దశాబ్దకాలం దాటింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ద్విచక్ర వాహనాల మీద వెళ్లే గ్రామస్తులు పలుమార్లు కింద పడడం మరియు ఎమర్జెన్సీ సమయంలో 10 నిమిషాల్లో పోవాల్సిన మాచర్ల గంట సమయం పట్టడం వల్ల చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి పాలకులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు వేస్తారని వేయి కళ్ళతో గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్