ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

54చూసినవారు
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం తాడిపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లలిత మెగా షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్