VIDEO: ఏపీలో మందుబాబుల కక్కుర్తి

64చూసినవారు
ఏపీలో మద్యం కోసం మందుబాబులు కక్కుర్తి ప్రదర్శించారు. పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా మందుబాబులు ఎగబడి మరి బాటిళ్లను ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం చేశారు.ఈ నేపథ్యంలో కొందరు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను ఎత్తుకుని పరిగెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్