మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా

52చూసినవారు
మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా
- https://uidai.gov.in/en/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌లో My Aadhaar సెలక్ట్ చేసుకోవాలి.
- రిజిస్టర్ ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి.
- చెక్ బాక్స్‌లో డౌన్లోడ్ మాస్క్‌డ్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ చేయగానే మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
- మాస్క్‌డ్ ఆధార్‌ని హోటల్ రూమ్ బుకింగ్స్‌లో వినియోగించడం వల్ల మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. ఆధార్‌లోని మొదటి 8 అంకెలు కనిపించవు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్