బుడమేరు గట్టును పెంచేలా చర్యలు (వీడియో)

59చూసినవారు
బుడమేరు గట్టును పెంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం జియో మెంబ్రేన్ షీట్ ఉపయోగిస్తున్నామని, గండ్ల మధ్య నల్లరేగడి మట్టితో గట్టును బలోపేతం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో వరద పెరిగినా, పట్టిసీమ నీరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చూసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్