వీరుల ఉత్సవాలను అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వీరుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, నాయకులు సమయంతో కలిసి పని చేయాలన్నారు.