మాచర్ల: రైల్వే టికెట్లు ఇక సులభతరం

60చూసినవారు
రైల్వే ప్రయాణికులు జనరల్ టికెట్లను క్యూలో నిలబడి తీసుకునే పని లేకుండా ఇకపై యాప్, క్యూఆర్ కోడ్లతో సులభతరంగా పొందవచ్చని గుంటూరు డివిజన్ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కరుణాకర బాబు తెలుపారు. శుక్రవారం ఆయన గుంటూరు నుంచి మాచర్లకు రైలులో ప్రయాణించి ప్రయాణికులకు యు. టి. ఎస్ యాప్ గురించి మాచర్ల లో అవగాహన కల్పించారు. స్టేషన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్