మాచర్ల: డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రారంభించిన జూలకంటి

62చూసినవారు
మాచర్ల పట్టణంలోని కాసు బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజిలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ పథకానికి రూపకల్పన చేశారని ఆయన అన్నారు. ఈ పథకానికి డొక్కా సీతమ్మ పేరును నామకరణం చేశారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్