మంగళగిరిలో పూడికతీత పనుల నిర్వహణ

79చూసినవారు
మంగళగిరి పట్టణం ఇందిరానగర్ 5వ వార్డులో కాలువలో పూడికతీత పనులను టీడీపీ సీనియర్ నేత టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని ప్రజల సౌకర్యార్థం పూడికతీత పనులను మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పలు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్