ఏపీఐఐసీలో చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు

74చూసినవారు
ఏపీఐఐసీలో చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు
మంగళగిరి ఆటోనగర్ లోని ఏపీఐఐసీ 11 ఫ్లోర్ లో చేనేత సంఘాలు, నేత కార్మికులు, మాస్టర్స్ వీవర్స్ ఆధర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ ను మంగళవారం చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. సునీత, కమిషనర్ రేఖారాణి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన వివిధ రకాల దుస్తులు 30కి పైగా స్టాల్స్ లో ఉంచారు. కార్యక్రమంలో ఏడీ వి వనజ, ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్