నీట మునిగిన మంగళగిరి టిడ్కో కాలనీ

78చూసినవారు
నీట మునిగిన మంగళగిరి టిడ్కో కాలనీ
మంగళగిరిలో కురిసిన భారీ వర్షాలకు టిడ్కో కాలనీలోకి శనివారం నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి బ్లాకులు వద్దకు మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కు బ్లాక్ లోకి నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్