యువకుడి ఉసురు తీసిన కుటుంబ కలహాలు

57చూసినవారు
యువకుడి ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావుపేట లోని ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో జరిగిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట కు చెందిన ఉప్పు శ్రీకాంత్ (30)కు తన భార్య శ్రావణితో స్వల్ప వాగ్వివాదం చేసుకొంది. దీంతో ఇంట్లో నుంచి వచ్చిన శ్రీకాంత్ ఎస్ఆర్కేటీ కాలనీ సమీపం లో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ బుధవారం శ్రీకాంత్ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్