గ్రీవెన్స్ అర్జీలు స్వీకరించిన పల్నాడు కలెక్టర్

81చూసినవారు
కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం నరసరావుపేటలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారునికి సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్ కు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తారన్నారు. అర్జీలపై రీవెరిఫికేషన్ జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్