నరసరావుపేట పట్టణ ప్రజలకు పోలీస్ వారి హెచ్చరికలు

73చూసినవారు
నరసరావుపేట పట్టణ ప్రజలకు శనివారం వన్ టౌన్ సీఐ విజయ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ మాట్లాడుతూ.. ఎవరైనా పట్టణ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం చేస్తే వారికి 200 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. స్కూల్లో పరిధిలో కానీ, కాలేజీల పరిధిలో కానీ సిగరెట్లు అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్