రుద్రవరంలో భాష్యం ప్రచారం

58చూసినవారు
రుద్రవరంలో భాష్యం ప్రచారం
పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అచ్చంపేట మండలంలోని రుద్రవరం, కోగంటి వారిపాలెం, అచ్చంపేట గ్రామాలలో ప్రచారం గురువారం నిర్వహిస్తారని ఆయన వ్యక్తి గత కార్యదర్శి వంశీ కృష్ణ తెలిపారు. ఆయా గ్రామ, పార్టీ నాయకులు, అచ్చంపేట మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్