రానున్న కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు నిర్ణీత సమయానికి డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతిఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటు నమోదు చేసుకునేందుకు పట్టభద్రులు ముందుకు రావాలన్నారు. నవంబర్ 6వ తేదీ నాటికి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.