కన్యకా పరమేశ్వరి గుడి వార్షికోత్సవం

83చూసినవారు
పెద్దకూరపాడు లోని కన్యకా పరమేశ్వరి గుడి వార్షికోత్సవం సోమవారం జరుగుతుందని గుడి నిర్వాహకులు పొట్టి నాగమల్లేశ్వరరావు అన్నారు. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. పూజల అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. పెదకూరపాడు పరిసర గ్రామాల ప్రజలందరూ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్