కూటమి నాయకుల చిత్రపటాలు బహూకరణ

53చూసినవారు
కూటమి నాయకుల చిత్రపటాలు బహూకరణ
వైకాపా  ప్రజా కంటక పాలనకు విసుగు చెంది కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని  జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్ మంగళవారం అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ చిత్రపటాలను మాజీ ఎంపీపీలు బెల్లంకొండ రామ్ గోపాల్ రావు,  గళ్ళ బాబు, నెల్లూరు మల్లికార్జునరావు, మద్దినేని సత్యం, జాగర్లమూడి రఘు, సాంబశివరావు లతో కలసి తహసిల్దార్ దానియేలుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్