75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పెదకూరపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భాష్యం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించేందుకు రాజ్యాంగం రూపొందించ బడిందన్నారు.రూపొందించబడిందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.