పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కొనసాగుతున్న రద్దీ (వీడియో)

75చూసినవారు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు హైదరాబాద్‌ను వీడారు. దీంతో ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. వారాంతపు సెలవులు కూడా కలిసి రావడంతో శనివారం నుంచే రద్దీ పెరిగింది. ఆదివారం సైతం ఈ రద్దీ కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్