పొన్నూరు: డయల్ యువర్ డిఎం ప్రోగ్రాంను విజయవంతం చేయండి

53చూసినవారు
పొన్నూరు: డయల్ యువర్ డిఎం ప్రోగ్రాంను విజయవంతం చేయండి
పొన్నూరు పట్టణ పరిసరప్రాంత ప్రయాణీకులు పొన్నూరు డిపోలో రేపు డయల్ యువర్ డిఎం కార్యక్రమo ఏర్పాటు చేస్తున్నట్లు మేనేజర్ అజిత కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ డిపో అభివృద్ధికి సంభందించిన విషయాలపై అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వవలసినదిగా ఆమె కోరారు. ఉదయం 10 గం. నుండి11 గo వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 9959225267 ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్