పొన్నూరు: ట్రాక్ మరమ్మతులలో ఆలస్యం.. నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు

69చూసినవారు
పొన్నూరు: ట్రాక్ మరమ్మతులలో ఆలస్యం.. నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు
మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు పొన్నూరులో రైల్వే ట్రాక్ కుంగ్గిన విషయం తెలిసింది. అయితే ట్రాక్ మరమ్మత్తులు నెమ్మదిగా సాగడంతో మంగళవారం పలు రైలు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఒంగోలు నుంచి విజయవాడకు 7 గ. చేరుకోవాల్సిన మెమో ట్రైన్ 7: 00 అయినా బాపట్ల స్టేషన్లోనే ఉంది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్