వంగవీటి రంగా వర్ధంతిలో అపశృతి.. యువకుడు మృతి

15762చూసినవారు
వంగవీటి రంగా వర్ధంతిలో అపశృతి.. యువకుడు మృతి
చేబ్రోలు గ్రామం యాదవపాలెంలో మంగళవారం వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకొని మేక గోపికృష్ణ(28) మరికొంత మంది యువకులు ఫ్లెక్సీలు కట్టే సమయంలో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో విద్యుత్ షాక్ కు గోపి కృష్ణతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. ఇద్దరిని 108 వాహనంలో గుంటూరు జి జి హెచ్ కి తరలించారు. అక్కడికి వెళ్లిన వెంటనే గోపికృష్ణ మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్