గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

69చూసినవారు
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన మట్టు కొయ్య రాజారావు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో వడ్డమాను గ్రామంలో విషాదంచాయలు నెలకొన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్