చెరుకుపల్లి: వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం

61చూసినవారు
చెరుకుపల్లి: వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం
చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామ విఆర్ఏ నాగ సుబ్బమ్మ శనివారం మృతి చెందారు. ఆదివారం సుబ్బమ్మ మృతదేహానికి టిడిపి నాయకులు వంగర శ్రీనివాస్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. సుబ్బమ్మ కుమారులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వంగర శ్రీనివాస చక్రవర్తి, రెబ్బా ప్రేమ్ చంద్, బోరుగడ్డ శేషయ్య,దేశమాల సురేష్, ప్రభాకర్,రాజేష్, నలిగల సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్