నేడు రేపల్లెలో త్రాగునీటి సరఫరా బంద్

63చూసినవారు
నేడు రేపల్లెలో త్రాగునీటి సరఫరా బంద్
రేపల్లె పట్టణంలో శుక్రవారం త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని రేపల్లె మున్సిపల్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. రేపల్లె శివారులోని వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పడిన విద్యుత్ సమస్య కారణంగా శుక్రవారం పట్టణంలో త్రాగునీటి సరఫరా ఉండదన్నారు. పట్టణ ప్రజలు త్రాగునీటి సరఫరా అసౌకర్యానికి గమనించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషాద్రి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్